HOME » VIDEOS » Telangana

Ertala Rajender : తిట్లదండకంపై ఈటల.. ఆదరణను భరించలేకనే టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు..

Karimnagar15:33 PM September 29, 2021

Ertala Rajender : దళిత బంధుపై (Dalita Bandhu)తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఈటల రాజేందర్ (Eetala Rajender)అన్నారు. తనది కాని లేఖను సోషల్ మీడియాలో(Social media) పోస్టు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాలని డిమాండ్ చేసిందే.. తానని ఆయన గుర్తు చేశారు.

webtech_news18

Top Stories