కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం )
ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం )
ఇకపై చివరి స్టేషన్ నుంచి రాత్రి 7:45 గంటల వరకే చివరి మెట్రో రైలు అందుబాటులో ఉండనుంది.(ప్రతీకాత్మక చిత్రం )




