Home » photogallery » national » INDIAN RAILWAYS IS TRAIN FARES EXPENSIVE FROM TODAY HERE IS TRUTH SK

Indian Railways: నేటి నుంచి రైలు టికెట్ చార్జీలు పెరిగాయా? ఇదీ నిజం

Indian Railways: కొత్త ఏడాదిలో ప్రయాణికులకు భారతీరైల్వే షాకిచ్చిదంటూ ఓ వార్త సోషల్ మీడియాలోవైరల్‌గా మారింది. కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా రైల్వే టికెట్ల ధరలు పెంచిందని.. జనవరి 6 నుంచే టికెట్ల ధరల పెంపు అమల్లోకి వచ్చిందని కొన్ని వార్తా సంస్ధలు పేర్కొంటున్నాయి.