Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. తర్వాత మన తెలుగు హీరోల సరసన చేస్తూనే వుంది. ఈ మధ్య కాస్త ప్లాపులోచ్చి కొద్దిగా వెనకబడింది అనుపమ. ప్రస్తుతం అనుపమకు అవకాశాలు పెద్దగా లేవు. దీంతో కాస్తా హీట్ పెంచింది. అందులో భాగంగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ.. అందాలతో అదరగొడుతోంది. Photo: Instagram
అది అలా ఉంటే అనుపమ తాజాగా ఓ ఫోటోను తన తమ్ముడు అక్షయ్‌తో ఓ ఫోటోను పంచుకుంది. ఈ ఫోటోల్లో ఇద్దరూ క్యూట్‌గా అదరగొడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఆ ఫోటో వైరల్’గా మారింది. Photo: Instagram




