తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ హీరోలుగా టాలీవుడ్లో సత్తా చాటారు. ఈ సీనియర్ హీరోలు ఇప్పటికీ కొత్త హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు సవాల్ విసురుతున్నారు. (Twitter/Photos)