Tamannaah: వామ్మో తమన్నా ఇంత హాట్‌గా ఉందేంటి..? ఈ ఫోటో చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అనిపిస్తుంది కదా..? తమన్నా 50కి పైగా సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతోంది తమన్నా. తాజాగా సూపర్ హాట్ డ్రెస్‌తో పిచ్చెక్కించింది తమన్నా భాటియా.