Home » photogallery » movies » JABARDASTH ANCHOR ANASUYA LOOKS RAVISHING IN HER LATEST RED DRESS PHOTOSHOOT PICS GOES VIRAL SR

Anchor Anasuya : కలర్ ఫుల్ డ్రెస్‌లో అదరగొట్టిన హాట్ యాంకర్ అనసూయ..

Anasuya Bharadwaj : అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైయారు. అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు.