Chiranjeevi Hitler: ‘హిట్లర్’ సినిమాలో హీరో చిరంజీవి కాదంట.. ముందు ఎవర్ని అనుకున్నారో తెలుసా..?

Chiranjeevi Hitler: ‘హిట్లర్’ సినిమా చిరంజీవి (Chiranjeevi Hitler) కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. రీమేక్ సినిమా అయినా కూడా తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లు ఈ కథను మార్చి బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు చిరంజీవి. అయితే ఈ సినిమా వెనక చాలా పెద్ద కథ ఉంది.