జాగ్రత్తగా గమనించండి... మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరైనా మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నట్లైతే... వారికి మీపై కోపం, పగ, కుళ్లు, ఈర్ష్య, జలసీ ఉన్నట్లు లెక్క. జలసీకి ఇది మొదటి లక్షణం. ఇది ఉన్నవారు మీలా నటిస్తారు, మీలా మిమిక్రీ చేస్తారు, మీలా నడుస్తూ... ఏదో ఒక రకంగా మిమ్మల్ని గుర్తుచేస్తున్నట్లుగా చేస్తారు. వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి.