1.Shilajit: శిలాజిత్ ఒక ఆయుర్వేద ఔషధం. ఇది ఆరోగ్యం, శ్రేయస్సు (well-being)పై సానుకూల ప్రభావం చూపుతుంది. పని సంబంధిత ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్నవారు, డిప్రెషన్ బారిన పడినవారు దీన్ని వాడవచ్చు. దీంట్లో ఉండే జింక్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఉపకర్మ ఆయుర్వేద వారి శిలాజిత్ రెసిన్, ఆధార్ సంస్థ నుంచి వచ్చిన స్టే ప్రో యాక్టివ్ వంటి శిలాజిత్ ఉత్పత్తులతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. తద్వారా ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండవచ్చు. (image credit - youtube - Netera Alchemy)