పియర్స్ (Pears) : ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువ. యాంటీఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. ఒక్క పండు తిన్నా చాలు... ఆకలి పోతుంది. ఇంకేదీ తినాలని అనిపించదు. పొట్టలో మంచి బ్యాక్టీరియాకి పియర్స్ చాలా మేలు చేస్తుంది. జీర్ణక్రియకు కూడా ఇది మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ C, K, పొటోషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, రైబోఫ్లావిన్, విటమిన్ B6, ఫొలేట్ వంటివి ఎంతో మేలు చేస్తాయి.