7. జనరల్, ఫైనాన్షియల్ అవేర్నెస్ టాపిక్స్‌పై 25 ప్రశ్నలకు 25 మార్కులు, జనరల్ ఇంగ్లీష్‌పై 25 ప్రశ్నలకు 25 మార్కులు, క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్ 25 ప్రశ్నలకు 25 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)