#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాఇండియా న్యూస్జాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాఇండియా న్యూస్జాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం కరోనా విలయతాండవంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంAP స్థానిక సంస్థల ఎన్నికలుExplainerGames కరోనా విలయతాండవంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంAP స్థానిక సంస్థల ఎన్నికలుExplainerGames HOME » PHOTOGALLERY » JOBS » NOTIFICATION RELEASED FOR TEACHER JOBS VACANCIES IN TELANGANA EKALAVYA RESIDENTIAL SCHOOLS HERE FULL DETAILS NS Teacher Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఆ స్కూళ్లలో టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే Telangana Jobs: టీచర్ ఉద్యోగం సాధించడం మీ కలా? అయితే మీకు శుభవార్త. తెలంగాణలోని ఏకలవ్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. News18 Telugu | April 18, 2021, 8:27 AM IST 1/ 8 తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ స్కూళ్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 262 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 11 ప్రిన్సిపాల్ పోస్టలు, 6 వైస్ ప్రిన్సిపాల్, 77 పీజీటీ, 168 టీజీటీ పోస్టులు ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం) 2/ 8 అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 30 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం) 3/ 8 అభ్యర్థులు ఇతర వివరాలకు https://telanganaemrs.in/, tribal.nic.in వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం) 4/ 8 ఈ ఉద్యోగాలకు విద్యార్హతల వివరాలను పరిశీలిస్తే.. ప్రిన్సిపాల్ పోస్టుకు అప్లై చేయాలనుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.Ed చేసి ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం) 5/ 8 ఇంగ్లిష్, హిందీ మాద్యమాల్లో బోధించగలగాలి. 10 ఏళ్లు ఇంగ్లీష్ మీడియం హయ్యర్ సెకండరీ స్కూల్ టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థులకు 50 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం) 6/ 8 వైస్ ప్రిన్సిపాల్: ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ, బీఈడీ చేసి ఉండాలి. హిందీ, ఇంగ్లిష్ మాద్యమాల్లో బోధించగలగాలి. రెండేళ్ల పాటు PGT లేదా లెక్చరర్ గా పని చేసిన అనుభవం ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం) 7/ 8 వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగానికి వయో పరిమితిని 45 ఏళ్లుగా నిర్ణయించారు. ఇతర పూర్తి వివరాలు, మిగతా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి అర్హతల సమాచారాన్ని నోటిఫికేషన్లో చూడొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం) 8/ 8 ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టుకు దరఖాస్తు ఫీజుగా రూ.2,000 నిర్ణయించారు. పీజీటీ, టీజీటీ పోస్టుకు దరఖాస్తు ఫీజు రూ.1,500. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం) తాజా వార్తలుActor Gautam Raju: కరోనాతో ప్రముఖ నటుడి తమ్ముడు కన్నుమూత.. డాక్టర్లే చంపేసారంటూ ఆరోపణలు..Gang rape: యువతిపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు యువకులు ఒకరి తర్వాత ఒకరు.. ఘోరంగా..Payal Rajput: నా ప్రియమైన వ్యక్తిని కరోనా తీసుకెళ్లింది.. పాయల్ రాజ్‌పుత్ ఎమోషనల్..Investment in bonds: బాండ్లలో పెట్టుబడులు పెడుతున్నారా...ఈ వివరాలు తెలుసుకోండి... Top Stories lockdown: ఏపీలో సంపూర్ణ లాక్ డౌన్.. రేపు సీఎం జగన్ కీలక నిర్ణయం.. RRR: కోర్టుకు రఘురామ మెడికల్ రిపోర్ట్.. ఆలస్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన.. రిపోర్టులో ఏముంది Actor Gautam Raju: కరోనాతో ప్రముఖ నటుడి తమ్ముడు కన్నుమూత.. డాక్టర్లే చంపేసారంటూ ఆరోపణలు.. Petrol Diesel Price: మండుతున్న పెట్రోల్ ధరలు.. మరోసారి పెరిగిన రేట్స్.. Lockdown: మరో వారం లాక్డౌన్ పొడిగింపు.. నిబంధనల ఉల్లంఘనపై ప్రభుత్వం సీరియస్.. ఎక్కడంటే..