Home » photogallery » international » COVID VACCINATION INDIA REACHES 50 LAKH VACCINATION MARK WORLD WIDE COVID 19 DEATHS INCREASED NK

Covid vaccine: ఇండియాలో 50 లక్షల మందికి వ్యాక్సిన్ పూర్తి... కరోనా లేటెస్ట్ అప్‌డేట్స్

Coronavirus updates: కరోనాను ఎదుర్కొనే విషయంలో ఇండియా చాలా డెవలప్ అయ్యింది. అప్పుడే 50 లక్షల మందికి వ్యాక్సిన్ పడిపోవడం గొప్ప విషయమే.