ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఎప్పుడు కష్టం వస్తుందో.. ఎప్పుడు సుఖం ఎదురవుతుందో అంచనా వేయడం కష్టమే. కానీ భవిష్యత్లో ఏం జరుగుతుందన్నది రాశి ఫలాల ద్వారా కొంత వరకు తెలుసుకోవచ్చు. ఎప్పుడు సమయం అనకూలంగా ఉంది? ఏ రోజు మనకు బాగాలేదు? ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది? అనే వివరాలను గ్రహాల పరిస్థితి ద్వారా అంచనా వేయచ్చు. మరి నేడు ఏప్రిల్ 8న 12 రాశుల వారికి ఎలా ఉందో ఇక్కడ చూడండి.