Home » photogallery » astrology » BHAKTI BASIL PLANT TAKE MUCH CARE ABOUT TULASI PLANT AT HOME IF NOT GODDESS LAKSHMI ANGRY AND YOUR MONEY WILL GO AWAY NK

Bhakti - Basil plant: తులసి మొక్క పక్కన ఇవి ఉంచకండి... ఉంచితే ధనప్రాప్తి కలగదు

Bhakti - Basil plant: చాలా మందికి తెలుసు తులసి మొక్క... నారాయణుడికీ, లక్ష్మీదేవికీ ప్రతీక అని. అందువల్ల కొన్ని వస్తువులు తులసి మొక్క పక్కన ఉంచకూడదు. అవేంటో తెలుసుకుందాం.