JONNY BAIRSTOW HITS THE FRIDGE GLASS IN MI VS SRH CLASH WATCH SA
Viral video:జానీ బెయిర్‌స్టో షాట్.. అద్దం పగిలింది.. అమ్మాయి నవ్వింది!
Jonny Bairstow hits glass-shattering
యిర్‌స్టో హిట్‌వికెట్‌గా ఔటడంతో మానసికంగా హైదరాబాద్‌ను దెబ్బతీసింది. అతను కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు సన్‌రైజర్స్ డకౌట్‌లో ఉన్న ఫ్రిజ్ అందాలు ముక్కలయ్యాయి.
ముంబైపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడినప్పటికి జానీ బెయిర్‌స్టో బ్యాటింగ్ మాత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది. ముంబై బౌలర్లపై అతను భారీ షాట్లతో విరుచుపడిన తీరు అభిమానులను ఫిదా అయ్యారు. . బెయిర్‌స్టో (22 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మంచి ఎంటర్‌టైన్ చేశాడు. ముంబై నిర్ధేశించిన 151 పరుగుల ఛేదనకు దిగిన సన్‌రైజర్ ఓపెనర్లు స్లోగా ఆరంభించారు. రెండు ఓవర్లు పూర్తయినా హైదరాబాద్ 5 పరుగులను మించలేకపోయింది. మూడు ఓవర్ నుంచి ఊపుడు మెుదలైంది. తొలి బంతి నుంచే బెయిర్‌స్టో... బౌల్ట్ బౌలింగ్‌లో తొలి నాలుగు బంతుల్ని వరుసగా 4, 4, 6, 4తో బాదేశాడు. ఆ ఓవర్లో 18 పరుగులొచ్చాయి.
ఇక నాలుగో ఓవర్లో మిల్నేపైనా బౌలింగ్‌లో బెయిర్‌స్టో తన ప్రతాపాన్ని చూపించాడు. ఆ తర్వాత రెండు భారీ సిక్సర్లతో మెరిపించాడు. వార్నర్ ఆడపదడపా పోర్లు సాధిస్తు వచ్చాడు. దీంతో హైదరాబాద్ 4.4 ఓవర్లోనే 50 పరుగులకు చేసింది. ఈ దశలో కూనాల్ పాండ్యా బౌలింగ్‌లో దురదృష్టవశాత్తూ బెయిర్‌స్టో హిట్‌వికెట్‌గా ఔటడంతో మానసికంగా హైదరాబాద్‌ను దెబ్బతీసింది. అతను కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు సన్‌రైజర్స్ డకౌట్‌లో ఉన్న ఫ్రిజ్ అందాలు ముక్కలయ్యాయి.
Le Johnny Bairstow after hitting six that broke glass door of fridge *- Free Drinks 😂 pic.twitter.com/EvWYJSfRTE
అలాగే ఈ మ్యాచ్‌లో కనిపించిన ఓ అమ్మాయి కూడా వీక్షకులను ఆకట్టుకుంటుంది.నవ్వుతూ క్యూటిగా తన పక్కన వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో కెమేరా మ్యాన్ ఒక్కసారిగా కెమేరాను ఆవైపు తిప్పాడు. ఆ యువతి క్యూట్ లుక్స్‌కు అందరూ పడిపోయారు.