ANCHOR SYAMALA FACE PROBLEMS WITH HUSBAND NARASIMHA REDDY SHE HIDE ALL THINGS SA
Anchor Syamala: శ్యామల ఏడవని రోజు లేదంటా .. నర్సింహా ఇంత టార్చర్ పెడుతాడా !
Syamala,Narasimha Reddy
శ్యామల తల పట్టుకుంటుంది. మెుదటి నుంచి నర్సింహరెడ్డి వ్వవహారం తేడాగానే ఉండదని వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. శ్యామల,నర్సింహరెడ్డిది ప్రేమ పెళ్ళి అని అందరికి తెలిసిందే.
ప్రస్తుతం టాలీవుడ్‌లో యాంకర్ శ్యామల భర్త నర్సింహా రెడ్డి వ్వవహారం హాట్ టాఫీక్‌గా నడుస్తోంది. ఓ మహిళ నుంచి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా బెదిరించాడనే అభియోగం కింద శ్యామల భర్త నర్సింహారెడ్డిపై చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ వివాదంపై స్పదించిన నర్సింహా రెడ్డి.. సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. 'నాకు చట్టాలపై నమ్మకం ఉంది. నాపై నమోదైన కేసు తప్పుడుదని నిరూపించడానికి నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. రెండు రోజుల్లో అన్ని సాక్షాలతో మీ ముందుకు వస్తానంటూ" వీడియోలో తెలిపాడు.
అయితే ఈ వ్యవహారంపై శ్యామల తల పట్టుకుంటుంది. మెుదటి నుంచి నర్సింహరెడ్డి వ్వవహారం తేడాగానే ఉండదని వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. శ్యామల,నర్సింహరెడ్డిది ప్రేమ పెళ్ళి అని అందరికి తెలిసిందే. అలాగే వీరి వివాహం కూడా అంత సాఫీగా జరగలేదు. నరసింహ రెడ్డి అనే టీవీ నటుడిని ప్రేమ వివాహం వెనక చాలా పెద్ద స్టోరీ ఉంది. నర్సింహరెడ్డి ఉంటున్న రూమ్ దగ్గర కొబ్బరి బొండం తాగడానికి వచ్చేది శ్యామల. ఆ సమయంలో ఆమెను చూసిన నర్సింహా అనుకోకుండా ఒకే సీరియల్ లో జంటగా నటించే అవకాశం వచ్చింది. అప్పటినుంచి మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్ళి వరకు వెళ్ళింది. మెుదట్లో నర్సింహాను పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని శ్యామల అతని ఓత్తిడితో చివరకు ఓకే చెప్పిందంటా!
తర్వాత ఇంట్లో వారికి శ్యామలను పరిచయం చేసిన నరసింహా.. వివాహం రేడి అయిపోయాడు. అయితే ఆ పెళ్లికి శ్యామల ఇంట్లోవారు ఒప్పుకోలేదు. వారిద్దరూ కలుసుకోవద్దు అని కండీషన్ పెట్టారు. దీంతో ఇది నచ్చని నరసింహారెడ్డి
శ్యామలను అక్కడి నుండి తీసుకొచ్చి వారి అక్కవాళ్ల ఇంట్లో ఉంచాడు.
ఏడాది తర్వాత ఇద్దరూ కలిసి వివాహం చేసుకున్నారు. వారికి బాబు పుట్టిన తర్వాత ఇరు కుటుంబాలు ఒక్కటయ్యారు. మెుదట్లో సీరియల్స్‌లో నటించిన శ్యామల తర్వాత మా ఊరు వంటతో యాంకర్‌గా రెండో ఇన్నింగ్స్ మెుదలుపెట్టింది. అయితే యాంకర్ శ్యామల రాణిస్తుంటే.. నర్పింహా అవకాశాలు లేక ఖాళీగా ఉండిపోయారు. తర్వాత సైలెంట్‌గా భార్య తెలియకుండా దందాలు చేస్తుండడం.. అనవసరమైన గొడవల్లో ఇరుక్కొనే వాడని తెలుస్తో్ంది. దీంతో వీరిద్దిరి మధ్య తరుచూ గొడవలు తలెత్తేవి అంటా..
చాలా సార్లు వీడిపోదామనే మాటలు వినిపించేవని.. దీంతో బంధువులు జోక్యం చేసుకుని వీరికి సర్ధి చెప్పేవారని సమాచారం. నర్సింహాకు తాగడం అలవాటు ఉందని.. ఫుల్ తాగొచ్చి భార్యపై చేయి చేసుకునే వాడంటా.. అయితే వీటింన్నటిని బయటకు తెలయకుండా రహస్యంగా ఉంచేదాని సన్నిహితుల నుంచి సమాచారం. రాజకీయాల్లోకి వెళ్ళడం శ్యామలకు ఇష్టం లేకపోయినప్పటికి వైసీపీలో చెరుదామని ఒత్తిడి చేసడంటా!