RS 6000 DISCOUNT ON SAMSUNG GALAXY F62 SMARTPHONE IN FLIPKART BIG SAVING DAYS SALE HERE FULL DETAILS NS
Flipkart Big Saving Days sale: ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. Samsung Galaxy F62 స్మార్ట్ ఫోన్ ఫై రూ. 6 వేల భారీ డిస్కౌంట్
ప్రతీకాత్మక చిత్రం
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈ రోజు ప్రారంభమైంది. ఈ ఫోన్ లో అనేక స్మార్ట్ ఫోన్లపై సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Samsung Galaxy F62 ఫోన్ పై ఏకంగా రూ. 6 వేల తగ్గింపు అందిస్తున్నారు.
ఈ రోజు ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా HDFC కస్టమర్లకు కార్డు, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై 10 శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లతో సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, ఉపకరణాలను చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై సూపర్ ఆఫర్లు ఉన్నాయి. ఇటీవల లాంఛ్ అయిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 62పై అత్యధింగా రూ .6 వేల తగ్గింపు ఈ సేల్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో ముఖ్యమైన ప్రత్యేకత 7000 mAh బ్యాటరీ. ఈ సాంసంగ్ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది 6 GB ర్యామ్+ 128 GB, 8 GB ర్యామ్ + 128 జిబి వేరియంట్లు. దీని బేస్ వేరియంట్ ధర రూ.23,999. అదే సమయంలో, దాని హై ఎండ్ వేరియంట్ ధర రూ. 25,999. ఫ్లిప్‌కార్ట్ దాని రెండు వేరియంట్‌లపై రూ .6,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.
సెల్ఫీ కాలింగ్ కోసం ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. కనెక్టివిటీ కోసం, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4G VoLTE, బ్లూటూత్ 5.0, వై-ఫై, ఎన్‌ఎఫ్‌సి, జిపిఎస్, జిపిఆర్ఎస్, మైక్రో-యూఎస్‌బి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఇన్ట్యూటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్లు మరియు ఫేస్ అన్లాక్ ఆప్షన్లతో సూపర్ సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది.