Vastu Shastra: ఆర్థిక సమస్యలు వదలట్లేదా... ఈ వస్తువుల్ని ఈశాన్యంలో ఉంచండి

Vastu Shastra Tips: మనం భోజనంలో ముందుగా కర్రీస్ వేసుకొని... చివర్లో పెరుగు వేసుకుంటాం. అలాగే ఇంట్లో వస్తువులు ఎక్కడుంచాలో ఓ లెక్క ఉంటుంది అంటున్నారు వాస్తు శాస్త్రనిపుణులు. అదేంటో తెలుసుకుందాం.

Vastu Shastra: ఆర్థిక సమస్యలు వదలట్లేదా... ఈ వస్తువుల్ని ఈశాన్యంలో ఉంచండి

Vastu Tips: మన భూమికీ అంటే... మట్టికీ ఈశాన్యానికీ చక్కటి సంబంధం ఉంది అంటున్నారు వాస్తు శాస్త్ర పండితులు. ఎవరైనా సరే... తమ ఇంట్లో మట్టితో చేసిన పాత్రలు, వస్తువులు, కుండీల వంటి వాటిని ఈశాన్య దిశలో ఉంచాలని సూచిస్తున్నారు.

    Published by:Krishna Kumar N
    First published:April 05, 2021, 14:18 IST