House vastu: ఇంటికి మెట్లు ఎలా నిర్మించుకోవాలి.. ఏ దిక్కున ఉంటే అదృష్టం వరిస్తుంది?

Vastu Shastra: కొంత మంది వీలును బట్టీ ఇంట్లో మెట్లు నిర్మించుకుంటారు... అవి వాస్తు ప్రకారం లేకపోతే... ఆర్థిక, మానసిక సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

House vastu: ఇంటికి మెట్లు ఎలా నిర్మించుకోవాలి.. ఏ దిక్కున ఉంటే అదృష్టం వరిస్తుంది?

Vastu Shastra Tips: ఇళ్లలో ఉండే మెట్లు... ఆకర్షణీయంగా ఉంటే.. అవి ఆ ఇంటికే అందం తెస్తాయి. ఎక్కువగా డ్యూప్లెక్స్ ఇళ్లలో మెట్లు ఉంటాయి. ఈ రోజుల్లో... తక్కువ స్థలంలోనే ఇళ్లు కట్టుకుంటున్న చాలా మంది... పైన అంతస్థులు వేసుకొని... మెట్లు నిర్మించుకుంటున్నారు. మరి ఇళ్లలో మెట్లు ఎలా ఉండాలో... ఏ దిశలో ఉండాలో... వాస్తు శాస్త్ర నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

    Published by:Krishna Kumar N
    First published:April 06, 2021, 12:07 IST