
Horoscope 30-3-2021: మీ రాశి ఆధారంగా మీకు ఇవాళ ఎలా ఉంటుందో తెలిస్తే... ఏదైనా సమస్య తలెత్తే ప్రమాదం ఉంటే... ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా డబ్బు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అసలే కరోనా కాలం. చేతిలో ఉన్న డబ్బును జాగ్రత్తగా వాడుకోవాల్సిన రోజులు. మరి రాశి ఫలాలు మన నేటి భవిష్యత్తును ఎలా డిసైడ్ చేస్తున్నాయో తెలుసుకుందాం. అంతా మంచిగా ఉంటే ఏ సమస్యా లేనట్లే. ఏవైనా హెచ్చరికలు ఉంటే తదనుగుణంగా నడుచుకోవచ్చు. తెలుగు పంచాంగం, తిథి, నక్షత్రాలు, గ్రహ బలాలు వంటి అన్ని అంశాలనూ లెక్కలోకి తీసుకొని... అత్యంత జాగ్రత్తగా పండితులు సూచించిన నేటి రాశిఫలాలను తెలుసుకుందాం.