Horoscope today: ఇవాళ్టి రాశి ఫలాలు... ఉద్యోగ, వృత్తుల వారికి అనుకూల ఫలితాలు

Horoscope 7-4-2021: నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయి. ఏ రాశుల వారికి మంచి ఫలితాలు ఉన్నాయి... ఏ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి... వివరంగా తెలుసుకుందాం.

Horoscope today: ఇవాళ్టి రాశి ఫలాలు... ఉద్యోగ, వృత్తుల వారికి అనుకూల ఫలితాలు

Horoscope today: ఈమధ్య రాశి ఫలాల్లో మార్పులు వేగంగా వస్తున్నాయి. ఏ రాశి వారికీ పూర్తి అనుకూలంగా లేదా పూర్తి వ్యతిరేకంగా ఉండకుండా గ్రహాలు ఫలాలను వారం వారం మార్చేస్తున్నాయి. జ్యోతిష పండితులు తిథి, నక్షత్రం, పంచాంగం, గ్రహాలు, సూర్యుడు, ఘడియలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని... ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో రోజువారీ లెక్కలు వేసి కచ్చితత్వంతో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరి 7-4-2021 నాడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. (image credit - shutterstock)

    Published by:Krishna Kumar N
    First published:April 07, 2021, 05:32 IST