
మనం చేసే పనులపై గ్రహాలప్రభావం ఖచ్చితంగా ఉంటుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. రాశి ఫలాల ఆధారంగా భవిష్యత్‌లో ఏం జరుగుతుందో అంచనా వేస్తుంది. మనకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? తెలుసుకోవచ్చు. దానికి అనుగుణంగా ముందుకు సాగవచ్చు. మరి నేడు ఏప్రిల్ 9న 12 రాశుల వారికి ఎలా ఉందో ఇక్కడ చూడండి.