Horoscope 3-4-2021: నేటి రాశి ఫలాలు... నిరుద్యోగులు శుభవార్తలు వింటారు

Horoscope Telugu: ఈ రోజు (ఏప్రిల్ 3, 2021) రాశిఫలాలు ఎలా ఉన్నాయి? ఏ రాశుల వారికి మంచి ఫలితాలు వస్తున్నాయి? ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Horoscope 3-4-2021: నేటి రాశి ఫలాలు... నిరుద్యోగులు శుభవార్తలు వింటారు

Horoscope today: గ్రహాల కదలికలు, నక్షత్రాలు, తిథులు, కాలం వంటి అంశాల ఆధారంగా రాశి ఫలాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. గ్రహాలు ఏ రాశి క్షేత్రంలో తిరుగుతున్నాయో దాని ఆధారంగా... జ్యోతిష పండితులు ఆయా రాశులవారి జ్యోతిష్యాన్ని చెబుతున్నారు. అన్నీ మంచి శకునాలే ఉంటే... ఎలాంటి సమస్యా లేనట్లే. అదే చెడు సంకేతాలు ఉంటే... తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి. కరోనా సమయం కాబట్టి ఆర్థిక అంశాల్లో, డబ్బు విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మరి 3-4-2001 నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో... పండితులు ఎలాంటి పంచాంగం చెబుతున్నారో తెలుసుకుందాం.

    Published by:Krishna Kumar N
    First published:April 03, 2021, 05:34 IST