Horoscope today: ఏప్రిల్ 2 రాశి ఫలాలు.. ఈ రాశుల వారిపై శని ప్రభావం.. ప్రతి పనీ ఆలస్యం

Horoscope Today: ఏప్రిల్ 2 రాశి ఫలాలు. 12 రాశుల వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఎవరికి బాగుంది? ఎవరికి బాగాలేదు.? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Horoscope today: ఏప్రిల్ 2 రాశి ఫలాలు.. ఈ రాశుల వారిపై శని ప్రభావం.. ప్రతి పనీ ఆలస్యం

మేష రాశి (Aries) ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి తరఫు బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఎవరికీ హామీగా ఉండొద్దు.

    Published by:Shiva Kumar Addula
    First published:April 02, 2021, 06:25 IST