Horoscope today: రాశి ఫలాలు... ఈ రాశుల వారికి శుభవార్తలు, కొత్త ఆదాయ మార్గాలు

Horoscope 5-4-2021: ఇవాళ రాశిఫలాలు ఎలా ఉన్నాయి? ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏ రాశి వారు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Horoscope today: రాశి ఫలాలు... ఈ రాశుల వారికి శుభవార్తలు, కొత్త ఆదాయ మార్గాలు

Today Horoscope: రోజులు అంతగా బాలేవు. కరోనా వైరస్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో చేతిలో ఉన్న డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. అలాగే అనుకోని విపత్తులు వస్తే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అందుకు మన తిథి, నక్షత్రం, గ్రహాలు, పంచాగం ఎలాంటి సూచనలు చేస్తున్నాయి. ఎవరికి ఎలాంటి రాశి ఫలాలు ఉన్నాయో తెలుసుకుంటే... తదనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. మానవ సంబంధాల్ని మెరుగు పరచుకోవడం ఈ రోజుల్లో అవసరం. 5-4-2001 నాడు ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో... పండితులు ఎలాంటి సూచనలు చేస్తున్నారో తెలుసుకుందాం.

    Published by:Krishna Kumar N
    First published:April 05, 2021, 05:33 IST