Horoscope 31-3-2021: నేటి రాశి ఫలాలు... శ్రమ మీద పనులు పూర్తయ్యే సమయం

Horoscope Telugu: ఈ రోజు (మార్చి 31, 2021) రాశిఫలాలు ఎలా ఉన్నాయి. ఎవరికి అనుకూలంగా ఉన్నాయి. ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Horoscope 31-3-2021: నేటి రాశి ఫలాలు... శ్రమ మీద పనులు పూర్తయ్యే సమయం

Horoscope today: గ్రహాలు, తిథి, నక్షత్రం వంటి అంశాల ఆధారంగా రాశి ఫలాలను నిర్దేశిస్తున్నారు జ్యోతిష పండితులు. ఇవి ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. గ్రహాలు ఏ రాశి క్షేత్రంలో తిరుగుతున్నాయో దాని ఆధారంగా... వారి రాశి ఫలాలపై మంచి, చెడు ఫలితాలు ప్రభావం చూపుతాయి. మంచి జరిగే అవకాశం ఉంటే... ఆనందమే. అదే చెడు జరిగే అవకాశం ఉంటే... అప్రమత్తం అవ్వాలి. మానవ సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి. అలాగే ఫైనాన్షియల్ విషయాల్లో అలర్ట్‌గా ఉండాలి. అలా మనల్ని అప్రమత్తం చెయ్యడంలో రాశిఫలాలు ఉపయోగపడతాయి. మరి 31-3-2001 నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో... పండితులు ఎలాంటి పంచాంగం చెబుతున్నారో తెలుసుకుందాం.

    Published by:Krishna Kumar N
    First published:March 31, 2021, 05:33 IST