How to become Rich: ఇవి దానం చేస్తే ధనవంతులవ్వడం ఖాయం... పండితుల సలహా

How to become Rich: ఏదైనా పంచుతూ పోతే... చివరకు మిగిలేది ఏమీ ఉండదనుకుంటారు చాలా మంది. నిజానికి దానం చేసే వాళ్లే ధనవంతులవుతారని పండితులు చెబుతున్నారు.

How to become Rich: ఇవి దానం చేస్తే ధనవంతులవ్వడం ఖాయం... పండితుల సలహా

దానానికీ, ధనానికీ సంబంధం ఉంది. మనకు ఉన్నదాంటో... ఎంతో కొంత దానంగా ఇస్తే... అది మనల్ని మరింత ధనవంతులుగా చేస్తుందని పండితులు సూచిస్తున్నారు. ఇందుకు కొన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా కొన్ని వస్తువుల్ని దానం చేస్తే... మరింత ధనవంతులవుతారని చెబుతున్నారు. అవేంటో, ఎలా దానం చెయ్యాలో తెలుసుకుందాం.

    Published by:Krishna Kumar N
    First published:April 10, 2021, 03:00 IST