Auspicious days in April: ఇల్లు కొనాలనుకుంటున్నారా..? కొత్తింట్లోకి వెళ్లాలనుకుంటున్నారా..? ఏప్రిల్ నెలలో ఈ ఏడు తేదీల్లో చేస్తే ధనలాభం..!

హిందూ ధర్మం ప్రకారం కొత్తవి ఏవైనా ప్రారంభించేందుకు ఓ మంచి ముహూర్తాన్ని చూసి దాని ప్రకారమే నిర్ణయిస్తారు. ఏప్రిల్ నెలలో కొత్తగా ఓ ఇంటిని కొనాలన్నా, నూతనంగా కొన్న ఇంట్లోకి వెళ్లాలన్నా ఈ ముహూర్తాల్లోనే వెళ్తే మంచిది..

Auspicious days in April: ఇల్లు కొనాలనుకుంటున్నారా..? కొత్తింట్లోకి వెళ్లాలనుకుంటున్నారా..? ఏప్రిల్ నెలలో ఈ ఏడు తేదీల్లో చేస్తే ధనలాభం..!

తమకంటూ ఓ ఇల్లు ఉండాలని.. అందమైన ఆ పొదరింటిని తమ ఆకాంక్షలకు తగ్గట్టుగా అలంకరించుకొని కుటుంబంతో ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కేవలం సెంటిమెంట్ గానే కాదు.. ఇళ్లు, ఫ్లాట్స్ వంటివాటిని ఇన్వెస్ట్ మెంట్ గా భావించి కొనుగోలు చేసేవారు కూడా చాలామందే ఉంటారు. ఇవి మంచి లాభాలు ఆర్జించి పెడతాయి కూడా. వాటిని అద్దెకు ఇవ్వడం లేదా తిరిగి అమ్మడం వల్ల లాభాలను పొందే వీలుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Published by:Hasaan Kandula
First published:April 03, 2021, 13:13 IST