Lakshmi's grace: ఈ రెండూ ఇంట్లో ఉంటే లక్ష్మీ కటాక్షం... నిష్టగా పాటిస్తే ధనయోగం

Lakhmi's grace: సిరులు కురిపించే లక్ష్మీదేవి కటాక్షం, కరుణ తమపై ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకు రెండు వస్తువులను ఇంట్లో ఉంచాలని పండితులు చెబుతున్నారు.

Lakshmi's grace: ఈ రెండూ ఇంట్లో ఉంటే లక్ష్మీ కటాక్షం... నిష్టగా పాటిస్తే ధనయోగం

Lakhmi's grace: పేదరికం పోయి... డబ్బు రావాలని ఎవరు కోరుకోరు... అప్పులు తీరిపోయి.. మనస్శాంతి ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఎంతో కష్టపడతారు. ఐతే... కష్టంతోపాటూ... తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో అన్నీ ఉన్నా... అమ్మవారి కరుణ లేకపోతే... ఏం చేసినా వృథా అవుతుందని అంటున్నారు.

    Published by:Krishna Kumar N
    First published:March 27, 2021, 15:03 IST