Bangalore vs Kolkata: టాస్ గెలిచిన ఆర్సీబీ.. తుది జట్టు ఇదే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్,కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. మెుదటిగా టాస్   గెలిచిన ఆర్సీబీ  జట్టు బ్యాటింగ్  ఎంచుకుంది.

Bangalore vs Kolkata: టాస్ గెలిచిన  ఆర్సీబీ.. తుది జట్టు ఇదే!

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్,కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. మెుదటిగా టాస్   గెలిచిన ఆర్సీబీ  జట్టు బ్యాటింగ్  ఎంచుకుంది. ఇప్పటివరకు జరిగిన ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఓడించిన కోహ్లీ మంచి జోరుమీదుంటే.. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఓడించి ఊశారుగా కనిపించిన కేకేఆర్ ఆ తర్వాత ముంబై చేతిలో ఓడిపోయి కాస్త ఢీలా పడింది. ఈ కీలక పోరులో ఎవరిది విజయమో చూడాలి.

    తుది జట్లు

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ ఎలెవన్): విరాట్ కోహ్లీ (సి), దేవదత్ పాడికల్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్ (WC), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, కైల్ జామిసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

    కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ ఎలెవన్): నితీష్ రానా, శుబ్మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఎయోన్ మోర్గాన్ (సి), షకీబ్ అల్ హసన్, దినేష్ కార్తీక్ (ప), ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

    Published by:Rekulapally Saichand
    First published:April 18, 2021, 15:06 IST