
- News18 Telugu
- Last Updated: April 14, 2021, 08:37 IST
రోజాంత ఏదో పనుల్లో బీజిగా ఉండే భర్తలకు పడక గది చాలా రిలాక్స్ను ఇస్తోంది. బయట కష్టపడి వస్తున్న వారికి పడక గదిలో భార్యతో గడిపే ఏకాంత సమయం వారికి కాస్త రిలిఫ్ను ఇస్తుంది. కావున భర్తలు కోరుకునే ఈ ఏకాంత సమయానికి భార్యలు
సహాకారం కూడా ఉండాలి. ఆ సమయంలో వారు కొరకుంటున్నారు కాబట్టి ఎలాగో అలాగా కానిచ్చేద్దాం అని అనికాకుండా శృంగార క్రియ రసరమ్యంగా సాగాలి. శృంగారం అనేది ఒక కళ. ఏకాంతంలో చేయాల్సిందే సంభోగం ఒక్కటే భాగం కాదు. ఓరల్ ప్లే నుంచి సంభోగం వరకు ఎన్నో దశలు ఉన్నాయి. ఆ దశలన్నింటినీ జుర్రేస్తేనే ఆనందం.. ఆహ్లాదం.. సుఖం.. సంతోషం. ఆడవాళ్లకు మాత్రమే కాదు పురుషులను శరీరంలోని కొన్ని ప్లేసుల్లో టచ్ చేస్తే ఎంతో సుఖాన్ని పొందుతారట.
అక్కడ ముద్దులు తడుముతుండడం. గోళ్లతో స్పర్శించడం. నాలుకతో తాకుతూ ఉంటే వారి ఆనందానికి అవధులు ఉండవట. ముఖ్యంగా పురుషులను ఏయే స్థానాల్లో పురుషులను టచ్ చేస్తే సుఖం పొందుతారు అనే దానిపై శాస్త్రవేత్తలు వెల్లడించారు.
మొత్తం ఏడు స్థానాల్లో ఎక్కువగా టచ్ చేయాలని మగాళ్లు కోరుకుంటారట. చెవుల దగ్గర కిస్ చేసుకోవడం, నాలుకతో ఆడించడం లాంటివి చేస్తే పురుషులు ఎక్కువ ఉద్రేకానికి లోనవుతారట. గుసగుసలాడుతూ ఉసుగొలిపే మాటలు మాట్లాడితే ఇట్లే రెచ్చిపోతారట. తొడల పై భాగంలో టచ్ చేసినా అంతేనట. చేతి మునివేళ్లతో ఆ స్థానంలో నిమురుతూ.. అలా వెనుక భాగం వరకు నిమిరి చిన్నగా గిల్లితే వారిలో ఆనందం కట్టలు తెంచుకుంటుందట.